BRO Movie : సినిమా అనేది చూసేవారికి ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు కానీ అందులో నటించే యాక్టర్స్ కి అది ఒక ఎమోషన్. సినిమాలోని తమ పాత్రలకు సరిపోయే విధంగా ఉండడం కోసం వాళ్లు తమ వేషభాషలనే కాదు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడానికి వెనకడుగు వేయరు. ఇది వాళ్లకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్ కు నిదర్శనం. కొన్ని చిత్రాలలో...