Poonam Kaur : చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్. మరో సారి ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తను ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు… ఇటీవల మీడియాతో చెప్పుకొచ్చింది. తాను చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని, డిప్రెషన్లోకి వెళ్లానని, ఆ...