Poonakaalu : మెగాస్టార్ చిరంజీవి,మాస్ రాజా రవి తేజ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'..చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది..ఇందులో చిరు లుక్స్ నుంచి స్టోరీ వరకూ అన్ని కూడా సినిమాలో జనాలకు నచ్చేలా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఇద్దరు...