Pooja Hegde : అక్కినేని నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకుంది. కొన్నాళ్లకే సర్దేసుకుంటుందిలే అనుకుంటే ఊహించని విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం.. ఎన్టీఆర్ తో...