HomeTagsPolimera 2

Tag: Polimera 2

Anil Vishwanath : చిరంజీవితో సినిమా తీయాల్సిన అవసరం నాకు లేదన్న పొలిమేర-2 దర్శకుడు.. దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..!

Anil Vishwanath : ఏ అంచనా లేకుండా ‘పొలిమేర’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్ టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేసిన ‘పొలిమేర’ క్లైమాక్స్‌లో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్‌కు దీని సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూడడం మొదలుపెట్టాడు. తాజాగా విడుదలయిన సీక్వెల్ కూడా ప్రేక్షకుల అంచనాలను...

Polimera 2 : కాసుల కనకవర్షం కురిపిస్తున్న ‘పొలిమేర 2’.. రెండు రోజుల్లోనే ఆ స్టార్ హీరో రికార్డ్స్ కూడా అవుట్!

Polimera 2 : ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాలకంటే కూడా ఇప్పుడు ఎక్కువగా చిన్న సినిమాలే ఆడియన్స్ కి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందిస్తున్నాయి. అలాంటి సినిమాలలో ఒకటి 'మా ఊరి పొలిమేర' చిత్రం. 2021 వ సంవత్సరం డిసెంబర్ 10 వ తారీఖున డిస్నీ...