HomeTagsPolimera

Tag: Polimera

Polimera చిత్రం లో సత్యం రాజేష్ పాత్ర ని మిస్ చేసుకున్న స్టార్ కమెడియన్ అతనేనా..?

Polimera : లాక్ డౌన్ సమయం లో డైరెక్ట్ ఓటీటీ లో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న చిత్రం 'మా ఊరి పొలిమేర'. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో, గెటప్ శ్రీను మరియు బాలాదిత్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఆసక్తికరమైన ట్విస్టులు మరియు...