Piya Baj Pai : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఎగ్జిట్ అవుతూనే ఉంటారు. కొందరు ఒక్క సినిమాతోనే ఎగ్జిట్ అయితే మరికొందరు పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి కనుమరుగవుతుంటారు. అవకాశాలు వచ్చిన పర్సనల్ రీజన్స్ తో వెళ్లిపోతుంటే.. కొందరికి అవకాశాలు రాక ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం...