తెలుగు సినిమాల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పని లేదు..అద్భుతమైన సంగీతం తో పాటుగా ఊహాలోకంలో విహరించే లా చేసే గాత్రం ఇవన్నీ కూడా సినిమా హిట్ అవ్వడానికి కారణం అవుతాయి. సినిమా హిట్ అయిన లేక ప్లాప్ అయిన కూడా సంగీతం బాగుంటే సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోందని చెప్పాలి. తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన రొమాంటిక్ Telugu Video...