Payal Rajput: ఈ టాలీవుడ్ సెన్సేషన్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఈ బ్యూటీ పోస్టు చేసే ఫొటోల కోసం కుర్రాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఒక్క ఫొటో పోస్టు చేసిందంటే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆ విషయం ఈ భామ ఫాలోవర్ల సంఖ్యను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ పోస్టు చేసిన ఫొటోలు...