Payal Rajput : ఆర్ ఎక్స్ 100 సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలతో తన అందచందాలను విరివిగా ఆరబోసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సినిమాతోనే చూపించాల్సిందంటూ చూపించి అందరినీ తన వైపుకు తిప్పుకుంది. తన బోల్డ్ నటనతో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఆ తర్వాత చిత్రాల్లో కూడా బోల్డ్...