HomeTagsPawan Kalyan

Tag: Pawan Kalyan

ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇదేం శాపం.. మొదలుపెడదాం అనుకున్న సమయానికి మళ్లీ వాయిదా..!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న పలు ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ముందుగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో తెరకెక్కించాలని అనుకున్నారు. ఏమైందో ఏమో సడన్గా ఆ ఐడియా డ్రాప్ చేసి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో కొత్త సినిమా మొదలుపెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ...

మరోసారి సత్తా చూపిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. అందరూ వేరు.. వీళ్లు వేరు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ రికార్డులను సృష్టించింది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 2) ఓజీ హంగ్రీ చీతా గ్లింప్స్ వచ్చింది. సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీ గ్లింప్స్ సంచలనంగా మారింది. స్టైలిష్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కల్యాణ్‍.....

పవన్ కల్యాణ్ పుట్టినరోజుకు.. ‘బేబీ’ దర్శకుడు చేసిన పని చూసి షాక్ అవుతోన్న నెటిజన్లు..

బేబీ సినిమా సక్సెస్ తరువాత డైరెక్టర్ సాయి రాజేష్‌కి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెరిగింది. రాజేష్ కూడా అనేక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై తనకున్న అభిమానం చాటుకున్నారు. జనసేన పార్టీకి రూ.2 లక్షల రూపాయలు సాయం అందించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసారు. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన వివరాలతో పాటు ‘స్పందించే మనసుకి,...

ఇదెక్కడి వింత.. పవన్ కల్యాణ్ తోపు అంటూ పొగిడిన రామ్ గోపాల్ వర్మ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇవాళ పవర్ స్టార్ బర్త్ డే కావడంతో ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు భారీగా పెంచగా,...

ఆకలితో ఉన్న చిరుత వచ్చేస్తోంది.. అదిరిపోయిన ఓజీ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాన్​ ఇటీవలే బ్రో సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలతో బిజీ షెడ్యూల్ మెయింటేన్ చేస్తున్నారు. వాటిల ఓజీ ఒకటి. సాహో లాంటి పాన్ ఇండియా సినిమాను డైరెక్షన్ చేసిన...

పవన్ కల్యాణ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలేంటో తెలుసా!

పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 'మెగాస్టార్' చిరంజీవి సోదరుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఆ ప్రభావం ఎక్కడా కనబడనీయలేదు. తన నటన, మేనరిజం, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. 'పవర్ స్టార్' అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ...