పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలుగా కనిపిస్తేనే థియేటర్స్ షేక్ అవుతుంటాయి. అలాంటిది మన దర్శక నిర్మాతలు ఆయనని సరికొత్త కోణం లో చూపిస్తే థియేటర్స్ ఊగిపోతాది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ ప్రారంభం లో పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రం లో చొక్కా విప్పి వర్కౌట్స్ చేసినట్టు ఒక రేంజ్ లో చూపిస్తాడు డైరెక్టర్. అప్పట్లో ఆయన...