HomeTagsPawan Kalyan Movie Remake

Tag: Pawan Kalyan Movie Remake

పవన్ కళ్యాణ్ సినిమాని రీమేక్ చెయ్యడం నా వల్ల కాదు అని దండం పెట్టిన తమిళ స్టార్ హీరో అతనేనా!

సౌత్ ఇండియా లో ప్రస్తుతం ఉన్న నేటి తరం స్టార్ హీరోలలో అత్యధిక రీమేక్ సినిమాలను చేసిన హీరోలు ఎవరు అంటే మనకి టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ మరియు తమిళం నుండి విజయ్ గుర్తుకొస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలను మరియు పాటలను కొన్ని విజయ్ తమిళం లో రీమేక్ చేసాడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా విజయ్ సినిమాలు కొన్ని...