టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ రెండు పదాలు వింటే మన అందరికీ గుర్తువచ్చే మొట్టమొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుంటాయి. ఇక సోషల్ మీడియా లో...