HomeTagsPawan KAlyan Health

Tag: Pawan KAlyan Health

పవన్ కళ్యాణ్​ కు అస్వస్థత.. తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్​

స్టార్ హీరో, జన సేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. జనసేనాని పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ ఉపవాస దీక్షలో ఉండటంతో నీరసంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే...