పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి విషయాలను తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. ఆయన గురించి సోషల్ మీడియా లో రోజూ ఎదో ఒక విషయం పై ఫ్యాన్స్ పరిశీలిస్తూనే ఉంటారు. రీసెంట్ గా నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో మీరు ఎప్పుడైనా చిరంజీవి , పవన్ కళ్యాణ్ తో కలిసి మందు తాగారా అని అడిగితే ఛీ ఛీ...