Adivisesh : టాలీవుడ్ జేమ్స్ బాండ్ అడివి శేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ మంచి స్నేహితులు అన్నది అందరికి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు చాలాసార్లు బయటకి వచ్చాయి. అడివి శేష్ కూడా అప్పుడప్పుడు అకిరాకి సంబంధించిన విషయాలను అభిమానులకు తెలియజేస్తుంటారు. అయితే వీరిద్దరికి అసలు స్నేహం ఎప్పుడు కలిసింది అనేది చాలామందికి ఉన్న ఒక...