HomeTagsPavala shyamala

Tag: pavala shyamala

Sai Dharam Tej : గొప్ప మనసు చాటుకున్న సాయి ధరమ్ తేజ్.. ఆపదలో ఉన్న పావలా శ్యామలకి ఆర్ధిక సహాయం!

Sai Dharam Tej :  ఇండస్ట్రీ లో ఒకప్పుడు గొప్పగా రాణించిన ఆర్టిస్టులు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేక , పూట కూడా గడవని పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. వారిలో పావలా శ్యామల కూడా ఒకరు. ఒకానొక దశలో ఈమె చేతిలో వరుసగా సినిమాలు ఉండేవి. ఈమె లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదేమో....