సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన 'జైలర్' చిత్రం నిన్న గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు రజినీకాంత్ కి మరియు ఆయన అభిమానులకు ఈ సినిమా ఇచ్చిన గూస్ బంప్స్...