Anjali Lavania : అందం తో పాటు అభినయం కూడా ఉన్న ఎంతో మంది హీరోయిన్లు కేవలం ఒకే ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమైన సందర్భాలు గతం లో టాలీవుడ్ మనం ఎన్నో చూసాము.అప్పుడప్పుడు వాళ్ళని టీవీ లో చూసినప్పుడు అసలు ఈ అమ్మాయి ఏమైపోయింది, మళ్ళీ సినిమాల్లోకి రాలేదే అని అనుకుంటూ ఉంటాము, అలా ఒకేఒక్క సినిమాతో తళుక్కుమని మెరిసి...