Pallavi Prashanth : బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో మంది సెలెబ్రెటీలకు పునర్జన్మని ఇచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. సినీ లేదా టెలివిజన్ రంగంలో దాదాపుగా ఫేడ్ అవుట్ స్థాయికి వచ్చిన నటీనటులు ఈ రియాలిటీ షో ద్వారా జనాలకు దగ్గరై మళ్ళీ అవకాశాలు సంపాదించుకున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు...
Pallavi Prashanth : 'బిగ్‌బాస్ 7' షో అయిపోయి చాన్నాళ్లయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో హౌసులో అడుగుపెట్టి విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈయనపై...
Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గరే తిరుగుతూ.. రైతు బిడ్డకు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇవ్వాలంటూ పోరాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేయాలని పాపులర్ ఇన్ ఫ్లూయెన్సర్లను వేడుకున్నాడు. దీంతో మొత్తానికి ఈ క్లిప్పింగ్స్ నాగార్జునకు చేరడంతో బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ దక్కించుకున్నాడు....
Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కామన్ మ్యాన్ గా ఒక రైతు బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ నిల్చిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఆయన టైటిల్ గెలిచి బయటకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు, దాని వల్ల ప్రశాంత్ జైలుకి వెళ్లి బైల్ మీద రావడం,...
Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 కు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడం సెన్సెషన్ క్రియేట్ చేస్తే.. అతడు బయటకు వచ్చి రచ్చ చేయడం, అరెస్ట్ అవ్వడం మరింత సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. రైతుబిడ్డగా హౌస్ లోపలికి వెళ్లి.. విన్నర్ గా బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేక అరెస్ట్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే...
Bigg Boss : తెలుగు బిగ్‌బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం (డిసెంబర్ 25న) నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 ఫినాలే అనంతరం జరిగిన ఘర్షణకు సంబంధించి నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. బిగ్‌బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఆర్పీసీ 41 కింద జూబ్లీహిల్స్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులలో...