Oscar Awards : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నేడు ఎంతో గర్వపడుతుంది.ముఖ్యంగా మన టాలీవుడ్ అయితే ఇక నుండి డైరెక్టర్ రాజమౌళి కి జీవితాంతం రుణపడి ఉంటుంది అని చెప్పొచ్చు.ఎందుకంటే మన తెలుగు సినిమాకి ఇది మొట్టమొదటి ఆస్కార్ అవార్డు. ఇది వరకు కేవలం పలు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఆస్కార్ అవార్డు దక్కింది.ఇప్పుడు మొట్టమొదటిసారి టాలీవుడ్ సినిమాకి కూడా ఆస్కార్...