HomeTagsOscar Awards History

Tag: Oscar Awards History

Oscar Awards : ఆస్కార్ అవార్డు నగ్నంగా ఎందుకుంటుందో తెలుసా..?

Oscar Awards : ప్రతి రంగానికి ఓ అవార్డు ప్రతిష్ఠాత్మకంగా ఉంటుంది. ఆ రంగంలో అనుభవజ్ఞులైన వాళ్లు.. ప్రతిభావంతులైన వాళ్లంతా ఆ పురస్కారం తీసుకోవడం తమ జీవితి ధ్యేయంగా పెట్టుకుంటారు. అలాంటి పురస్కారమే సినిమా రంగానికీ ఒకటి ఉంది. అదే ఆస్కార్. ఆస్కార్‌.. ప్రపంచంలోని ప్రతి సినిమా నటుడు, సాంకేతిక నిపుణుడు అందుకోవాలని చూసే పురస్కారం. ప్రతి కళాకారుడు జీవితంలో...