దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం నేడు 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' క్యారగిరిలో 'నాటు నాటు' పాటకి గాను ఆస్కార్ అవార్డుని గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే.నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న ఈ సాంగ్ కి హాలీవుడ్ సినిమాలను దాటి ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటుందా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో ఉండేది.కానీ ఆ సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ ఈ...