ఉపేంద్ర కన్నడ చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మరియు ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఉపేంద్ర దర్శకత్వం లో వచ్చిన 'ఓం' చిత్రం మాత్రం ఒక చరిత్ర అనే చెప్పాలి. ఈ సినిమాని ఇప్పటి వరకు 550 సార్లు రీ రిలీజ్ చేసారు.ఇది ఒక అరుదైన రికార్డుగా గుర్తించి లింకా బుక్ ఆఫ్ వరల్డ్...