హీరో గా మరియు డ్యాన్స్ మాస్టర్ గా ఇండియా లోనే మంచి డిమాండ్ ఉన్న సెలబ్రిటీ గా కొనసాగుతున్న ప్రభుదేవా, మొట్టమొదటిసారి దర్శకత్వం వహిస్తూ చేసిన చిత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. సిద్దార్థ్ - త్రిష జోడిగా నటించిన ఈ సినిమా ఆరోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అప్పట్లో సంక్రాంతి కానుకగా 2004 వ సంవత్సరం లో విడుదలైన...