Nupur Sanon : రవితేజ.. హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ సినిమా దసరా కానుకగా రాబోతుంది. అభిషేక అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ నాగవంశీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన బాలీవుడ్ హీరోయిన్స్.. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళి శర్మ...