టాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. జాన్వీ కపూర్ సైతం తనకు తెలుగు సినిమాలపై ఆసక్తి ఉందని పలు సందర్బాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్30 సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ నిర్మాతలకు షాకింగ్ కండీషన్లు పెడుతున్నారని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్...