Noor Malabika Das : కొన్ని మరణ వార్తలు వింటే గుండెల్లో కలుక్కుమంటుంది. ఏదో తెలియని బాధతో నిట్టూరుస్తాం. నూర్ మాళవిక దాస్ 37 ఏళ్లు చాలా అందగత్తె.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. 2023లోనే ది ట్రయల్ అనే ఓ లీగల్ డ్రామాలో కాజోల్ సరసన కూడా నటించి అలరించింది. వరుసగా హిందీ సినిమాలు, వెబ్ సీరీస్ చేస్తుంటుంది. తన...