ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో కమెడియన్ మృతి చెందారు.. తమిళ్ డైరెక్టర్.. కమెడియన్ మనోబాల కన్నుమాశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం.. ఆయన మరణం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న...