Vaishnavi : రీసెంట్ గా సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన కామన్ గా వినిపిస్తున్న పేరు వైష్ణవి చైతన్య. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు కవర్ సాంగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య , ఆ తర్వాత ప్రముఖ జస్వంత్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన 'సాఫ్ట్ వేర్ డెవలపర్' సిరీస్ బ్లాక్ బస్టర్...