HomeTagsNitesh tiwari ramyan

Tag: nitesh tiwari ramyan

Ramayan : ఏంటి రామాయణంలో యష్ రావణుడు కాదా.. ఇదెక్కడి ట్విస్టు రా సామీ!

Ramayan : బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణం. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రామాయణం గురించి అనేక చిత్రాలు వచ్చాయి. కానీ ఇప్పుడు రామా సీత కథను డైరెక్టర్ నితీష్ మొత్తం మూడు భాగాలుగా తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ నెట్టింట వైరలవుతుంది. ఈ మూవీలో...