నిషా అగర్వాల్ సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నెపొటిజమ్ కామన్. బాలీవుడ్లో ఈ వ్యవహారంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది కానీ టాలీవుడ్లో మాత్రం వారసులు.. వారసుల వారసులు సినిమాల్లోకి వస్తున్నా.. జనం వారిని ఆదరిస్తున్నారు కానీ ఆబ్జక్షన్ మాత్రం చెప్పడం లేదు. కేవలం వారసులే కాదు వారసురాళ్లు కూడా నెమ్మదిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హీరోల తమ్ముళ్లు.. హీరోయిన్ల చెల్లెళ్ల ఎంట్రీ సర్వసాధారణం...