HomeTagsNirosha

Tag: nirosha

స్టార్ హీరోయిన్ ఇంట్లో దొంగతనం.. నగలు, డబ్బులతో పాటు అవి కూడా చోరీ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నిరోషా. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. నటి రాధిక శరత్ కుమార్ చెల్లెలు నిరోషా 1995లో నటుడు రామ్‌కీని వివాహం చేసుకున్న తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా నిరోషా చాలా కాలం తర్వాత రజనీకాంత్ కూతురు...