RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..వివాదాలకు కేరాఫ్ ఆయన.. ఎన్ని విమర్శలు వెల్లువెత్తిన వర్మ నైజం మారదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ ప్రతి అంశంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు… తనకు నచ్చిన, నచ్చని వారికి ఏకీ పారెస్తుంటారు..అం దుకు వర్మ పేరు చెబితేనే చాలా మంది...