Niharika Konidela : మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత పెద్దగా సక్సెస్ లు రాకపోవడం హీరోయిన్ రోల్స్ కి గుడ్ బై చెప్పి నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను తీస్తున్న నటి నిహారిక కొణిదెల.మెగా బ్రదర్ నాగ బాబు కూతురిగా, మెగా కుటుంబ సభ్యురాలిగా నిహారిక కొణిదెల కి మంచి క్రేజ్...