నిహారిక కొణిదెల గురించి పరిచయం చేయక్కర్లేదు. నిహారిక కొణిదెల పలు సినిమాల్లో నటించింది. మెగా డాటర్ గా ఫేమస్ అయ్యింది. అయితే పెళ్లి తర్వాత మాత్రం ఈమె సినిమాలకి కాస్త దూరంగా ఉంది. నిహారిక నటించిన ఒక మనసు కాస్త పరవాలేదు అనిపించింది తర్వాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈమె నటించిన ముద్దపప్పు ఆవకాయ వెబ్...