Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా వెండితెరకి పరిచయం అయింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని వివాదాలు కారణంగా ఇటీవల తనతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి వెబ్‌సిరీస్, సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాతగా ఫుల్ బిజీ...