HomeTagsNiharaka

Tag: Niharaka

Niharika Konidela : విడాకుల తర్వాత అస్సలు తగ్గని నిహారిక.. ఇప్పుడు ఈపని కూడా మొదలెట్టేసిందిగా..

Niharika Konidela ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అనంతరం పింక్ ఎలిఫెంట్ బ్యానర్...