Amardeep : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యాడు అమర్ దీప్. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ షో ద్వారా చాలా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న రేంజ్ లో ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. అదే...