టాలివుడ్ లో Pavitra Naresh రిలేషన్షిప్ గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో ఏ రేంజులో వైరల్ అయిందో చూసాము.. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చలు నడిచాయి....