HomeTagsNelsan

Tag: Nelsan

Summer Movies : 2023 summer release movies: వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు..!!

Summer Movies : ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చింది అంటే కోడి పందాలు, కొత్త అల్లుడులు, బంధువుల తో సంబరాలతో పాటు సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈ ఏడాది కూడా సంక్రాంతిని మించి సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి..సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ రెడీ అయ్యారు. చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా...