HomeTagsNeha Shetty Stills

Tag: Neha Shetty Stills

Neha Shetty : వారణాసిలో ట్రెడిషనల్‌ లుక్ లో అదర గొట్టిన రాధిక.. కుర్రాళ్లు ఫిదా

Neha Shetty : నేహా శెట్టి ఈ పేరు తెలియని వారుండరూ. ఢీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయిపోయింది ఈ అమ్మడు. ‘మెహబూబా’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇక్కడే వరుసగా చిత్రాలు చేస్తోంది. కానీ ఈ బ్యూటీకి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం అదే. సిద్ధూ...