NBK-Boyapati టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాతగా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తీసిన అల్లు అరవింద్, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆహా ఓటీటీ యాప్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ప్రారంభం నుండే ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ మరియు కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఆహా,నందమూరి బాలకృష్ణ ని వ్యాఖ్యాతగా పరిచయం చేస్తూ చేసిన 'అన్ స్టాపబుల్ విత్ NBK'...