HomeTagsNayanthara husband

Tag: nayanthara husband

Nayanthara : భర్తను నయనతార అన్ ఫాలో వార్త.. ఛీ ఆపండ్రా అంటున్న నేటిజన్స్

Nayanthara : హీరోలకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ నయనతారకు ఉంది. దీనికి తోడు నయన్‌ని తమిళ తంబీలు తలైవి, లేడీ సూపర్‌స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం, నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో సినిమాలు చేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో, కొన్ని వెబ్‌సైట్‌లు ఆమె విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రాశాయి. డైవర్స్ బాటలో మరో స్టార్...