Nayani Pavani : బిగ్‌బాస్ సీజన్ సెవెన్ అంటూ హోస్ట్ నాగార్జున మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. సీజన్ -7.. 2.0లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వారిలో ఒకరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నయని పావని. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి టాస్క్ లోను 100శాతం...