HomeTagsNarsingh yadav

Tag: narsingh yadav

సినీ నటుడు ‘నర్సింగ్ యాదవ్’ గుర్తు ఉన్నాడా..? ఆయన భార్య ఇప్పుడు ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

నర్సింగ్ యాదవ్ కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులను మనం ఎప్పటికీ మరచిపోలేము, ఉదాహరణకి లెక్చరర్ పాత్రలు అంటే మనకి MS నారాయణ గుర్తుకు వస్తాడు, పూజారి పాత్రలు అంటే బ్రహ్మానందం గుర్తుకు వస్తాడు,అలాగే రౌడీ పాత్రలు అంటే మనకి గుర్తుకు వచ్చే పేరు నర్సింగ్ యాదవ్. ఈయన లేని సినిమాలు అప్పట్లో అసలు ఉండేవే కాలేదు. రౌడీ పాత్రలకు ఆయన ఒక ట్రేడ్...