Naresh - Pavitra ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన జంట నరేష్ - పవిత్ర..ముదురు వయస్సు లో పెళ్లి చేసుకున్న ఈ జంటపై ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.దానికి తోడు నరేష్ లిప్ కిస్ ఇస్తూ వీడియో అప్లోడ్ చెయ్యడం,జనాలు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా తన ఇష్టమొచ్చినట్టు...