టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులు ఉన్నా అందిరిలోనూ మహిళ అయినా స్టార్ డైరెక్టర్ గా ఎదిగింది నందినిరెడ్డి . ‘అలా మొదలైంది' అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సమంతతో ఓ బేబీ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఇప్పుడు...
Womens day : ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది.. అది హిట్ అయినా ప్లాప్ అయినా కూడా దాని బాధ్యత మొత్తం డైరెక్టర్ దే.. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు..కొంతమంది...