ఈమధ్య కాలం లో రీమేక్ సినిమాలను జనాలు ఒక రేంజ్ లో తిప్పి కొడుతున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు తప్ప, మిగతా హీరోల రీమేక్ సినిమాలు కనీస స్థాయిలో కూడా ఆడడం లేదు. రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' చిత్రం పరిస్థితి ఎలా అయ్యిందో అందరూ చూసారు.
8 ఏళ్ళ క్రితం తమిళం...